కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పోలీస్ స్టేషన్ లో క్రొవ్వొత్తులతో నివాళులు అర్పించిన ఎస్సై ఆవుల తిరుపతి ఈకార్యక్రమంలో నక్క దామోదర్, న్యాత జీవన్,నక్క అంజయ్య, మాందాల సాగర్,నక్క తిరుపతి, కొంపెల్లి నరేష్, మాందాల సంజీవ్, న్యాత కోటి, న్యాత అజయ్,న్యాత సాగర్, కిరణ్, మహేష్,సిద్దు, రమేష్ తదితరులు పాల్గొన్నారు