contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పోలీస్ వాలంటీర్లకు టీ షర్ట్ లు అందజేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలహాసన్ రెడ్డి

 కరీంనగర్ పట్టణంలో పోలీస్ కమిషనర్ వివి కమలాసన్ రెడ్డి ఆదేశానుసారం కరోనా కట్టడిలో భాగంగా నందేల్లి మహిపాల్ యువసేన జిల్లా అధ్యక్షులు పెరమండ్ల అభిషేక్ గౌడ్ తమ వంతు సహాయంగా స్వచ్ఛందంగా యువకులు పోలీస్ వాలంటీర్ ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు వచ్చారు సిపి కమలహాసన్ రెడ్డి  యువకులకు పోలీస్ వాలంటరీ టీ షర్ట్ లను అందజేశారు పోలీస్ వాలంటరీ గా ముందు వచ్చిన యువకులను సిపి అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :