కరీంనగర్ జిల్లా కళా సంస్థల కళాకారుల సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 11తేదీన శనివారం రోజు నిర్వహించే బృందావనం కళామతల్లి దీవెన ఆత్మీయ సన్మాన వేడుకలకు ప్రజాగాయకులు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి ఆహ్వాన పత్రికను అందజేసిన కళాకారుల సంక్షేమ సమాఖ్య సభ్యులు ఈ కార్యక్రమంలో కళాకారుల సంక్షేమ సమాఖ్య గౌరవ అద్యక్షులు కుమార్ మహర్షి, అధ్యక్షులు యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఈనెల 11న బృందావనం కళామతల్లి దీవెన ఆత్మీయ సన్మాన వేడుకలకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ఆహ్వానం పత్రిక అందజేసిన సభ్యులు
