రాజన్న సిరిసిల్ల జిల్లా : బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా రజక యువజన సంఘం సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వం రజకులకు 250 కోట్ల బడ్జెట్ కేటాయించిందని వాటిని త్వరగా విడుదల చేయాలని మంత్రి తో చర్చించారు అలాగే ముదిరాజులను బి.సి.ఎ. జాబితాలో చేర్చకుండా మద్దతును కోరుతూ బి.సి. మంత్రి గంగుల కమలాకర్ కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పుసాల శ్రీకాంత్ గుగిల్ల తిరుపతి ,అల్వాల సురేష్,కంచర్ల పర్శారాములు కొత్తకొండ వేంకటేశం,పదిరే రాజు, రాజన్న సిరిసిల్ల రజక యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు