కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మాదాపూర్, పారువేళ్ళ,చీమలకుంటపల్లి గ్రామాల్లో శనివారం బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గన్నేరువరం జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు గుడెల్లి ఆంజనేయులు పాల్గొని వివిధ గ్రామాల సర్పంచులు కుమ్మరి సంపత్, తీగల మోహన్ రెడ్డి, కర్ర రేఖ తో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ ప్రకాష్, వార్డు సభ్యులు మహిళలు పాల్గొన్నారు
