కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి ఎస్బిఐ బ్యాంక్ ముందు హరిత హారం మొక్కలకు జెడ్పీ సీఈవో వెంకట మాధవరావు నీరు పోశారు అలాగే నర్సరీ లోని మొక్కలను పరిశీలించారు అనంతరం గునుకుల కొండపూర్, జంగపల్లి గ్రామాల నర్సరీలను తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడెల్లి అంజనేయులు,ఎంపీటీసీ అటికం రాజేశం గౌడ్, సర్పంచ్ బేతేల్లి సమత-రాజేందర్ రెడ్డి లింగంపల్లి జ్యోతి-బాలరాజు అటికం శారద-శ్రీనివాస్,కో ఆప్షన్ సభ్యుడు మహ్మద్ రఫీ, ఎంపీడీవో పీవీ నరసింహా రెడ్డి, కార్యదర్శి అశ్విని, టిఏ రాజు , ఉపసర్పంచ్ లు, పాలక వర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.