కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో వివిధ అభివృద్ధి పనుల పరిశీలన కు విచ్చేసిన జిల్లా కలెక్టర్ శశాంక్ కు స్వాగతం పలికిన గ్రామ సర్పంచ్ దుడ్డు రేణుక మల్లేశం గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి సన్న రకం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు అనంతరం కంపోస్ట్ షేడ్ మరియు స్మశానవాటిక నిర్మాణ పనులను పరిశీలించారు తుది దశలో ఉన్న పనులను తొందరగా పూర్తి చేసి వాడుకలో కి తీసుకురావాలని సూచించి పనులపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు వారి వెంట ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, PACS చైర్మెన్ అలువాల కోటి, సాంబయపల్లి సర్పంచ్ చింతలపల్లి నరసింహారెడ్డి , డైరెక్టర్ పురంశెట్టి బాలయ్య తాసిల్దార్ బండి రాజేశ్వరి, ఎంపీడీఓ స్వాతి,MPO నర్సింహారెడ్డి,పంచాయతీ కార్యదర్శి సంతోషిని, నాయకులు బొడ్డు సునీల్, ఉప సర్పంచ్ లు సముద్రాల కరిష్మా జానీ ,నూకల రమణ వార్డ్ సభ్యులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు