కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ దుడ్డు రేణుక మల్లేశం ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామ వార్డు సభ్యులు, టిఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కరిష్మా జానీ మరియు వార్డు సభ్యులు కాదాసి కుమార స్వామి,గువ్వ లక్ష్మీ రాజు,బండి రజిత రాములు, వారాల సత్తయ్య తిరుపతి,అంజయ్య, నాగరాజు,ఓదేలు,రాజు తదితరులు పాల్గొన్నారు