contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

యాస్వాడ దారి నరకం – పట్టించుకోని నాయకులు – అధికారులు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం యాస్వాడ నుంచి మండల కేంద్రం వెళ్లే దారిలో రెండు మూడు చోట్ల తారు లేచి ప్రమాదకరంగా మారింది పది రోజుల పాటు జరిగిన పల్లె ప్రగతి లో కనీసం గుంతల్లో మట్టిని కూడా పోయలేక పోయారని వాహనదారులు చెబుతున్నారు వర్షాకాలం కావడంతో కురుస్తున్న వర్షానికి గుంతల్లో నీరు నిలుస్తుంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని ప్రయాణికులు వృద్ధులు వేడుకుంటున్నారు

సర్పంచ్ మధుకర్ ను రిపోర్టర్ వివరణ అడగగా గ్రామ పంచాయతీ లో నిధులు లేక ఎలాంటి అభివృద్ధి చేయలేకపోతున్నామని చెప్పారు.

————————————————————————————————————-

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చేరుకూరు గ్రామంలో గల్ఫ్ మహిళా సేవ సంఘాం అధ్వర్యంలో పేదలకు అన్నదానం

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :