కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు బుర్ర రాజ్ కోటి నాయనమ్మ బుర్ర లక్ష్మమ్మ (102) మృతి చెందారు . కుటుంబ సభ్యులను మానకొండూర్ నియోజవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మృత దేహానికి నివాళులు మరిపించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు .