వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు సలహాలను రైతులు పాటించాలని ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్ అన్నారు శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో జరిగిన యాసంగి సాగు పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏవో కిరణ్మయి, చొక్కా రావు పల్లె సర్పంచ్ ముస్కు కరుణాకర్ రెడ్డి, కేవికే శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ అధికారులు ప్రశాంత్, రైతు సమన్వయ సమితి జిల్లా మెంబర్ గొల్లపల్లి రవి గ్రామ కో ఆర్డినేటర్ కాంతాల కిషన్ రెడ్డి, టిఆర్ఎస్ మండల నాయకులు న్యాత సుధాకర్, బొడ్డు సునీల్, పుల్లెల లక్ష్మణ్ ఆర్ఎస్ఎస్ సభ్యులు ,వార్డు సభ్యులు రైతులు పాల్గొన్నారు.