కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి
సందర్భంగా సత్యాగ్రహమె ఆయుధంగా అహింసా మార్గం లో పోరాడి కోట్లాది భారతీయూల స్వేచ్చా స్వసంత్రాన్ని అందించిన మహనీయులకు లయన్స్ క్లబ్ మరియు లియో క్లబ్ గన్నేరువరం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాస్కలు పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కాంతాల కిషన్ రెడ్డి,DC లియో లయన్ బూర శ్రీనివాస్, లియో అధ్యక్షుడు గంట గౌతమ్, ప్రధాన కార్యదర్శి తేళ్ల రవిందర్, న్యాత సుధాకర్,బుర్ర జనార్దన్, కార్యదర్శి, మాధవరావు,p సంతోష్,శివ సాయి,తిరుపతి రెడ్డి,నక్క దామోదర్, శ్రీధర్ గౌడ్, అంగన్ వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.