సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామానికి చెందిన పులి సత్తమ్మ కరోనా వ్యాధితో కరీంనగర్ పట్టణంలో చికిత్స పొందుతూ మృతి చెందింది బెజ్జంకి మండల ప్రజలు అప్రమత్తంగా బయిటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు సూచించారు మండలంలో కరోనా పాజిటివ్ కేసులు పలు గ్రామాలల్లో రావడం వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి భౌతిక దూరం పాటిస్తూ, తప్పనిసరిగా మాస్కులు ధరించాలి అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/02/Delhi-Assembly-Elections_-Exit-Polls-Give-Edge-To-BJP-2nd-Place-to-AAP.webp)