కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని కించపరిచే విధంగా వాట్సాప్ లో అసభ్యకరమైనటువంటి పోస్ట్ లు మరియు వ్యాఖ్యలు చేసినటువంటి ఖమ్మం జిల్లా కు చెందిన ఒక పత్రికలో పని చేస్తున్నానని చెప్పుకునే రాఖీ గౌడ్ అనే వ్యక్తి పై అట్టి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు IT act ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు