contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సీఆర్‌పీఎఫ్‌ లో ఉద్యోగవకాశాలు

 న్యూఢిల్లీలోని సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)కు చెందిన స్పోర్ట్స్‌ బ్రాంచ్‌ ట్రెయినింగ్‌ డైరెక్టరేట్‌.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  మొత్తం పోస్టుల సంఖ్య: 06
  • పోస్టుల వివరాలు: ఫిజియోథెరపిస్ట్‌–05, న్యూట్రిషనిస్ట్‌–01.

ఫిజియోథెరపిస్ట్‌:

అర్హత: ఫిజియోథెరపీలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 40ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు  రూ.50,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.

న్యూట్రిషనిస్ట్‌:

అర్హత: న్యూట్రిషన్‌లో ఎమ్మెస్సీ కోర్సు/న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 50ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.50,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.

  •  ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
  •  ఇంటర్వ్యూ వేదిక: ట్రెయినింగ్‌ డైరెక్టరేట్, సీఆర్‌పీఎఫ్, ఈస్ట్‌ బ్లాక్‌–10, లెవల్‌–7, సెక్టర్‌–1, ఆర్‌.కె.పురం, న్యూఢిల్లీ–110066 చిరునామాకు పంపించాలి.
  •  దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

  •  ఈమెయిల్‌: igtrg@crpf.gov.in
  • దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021
  •  వెబ్‌సైట్‌: https://crpf.gov.in

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :