contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల పరిషత్ కార్యాలయంలో చిగురుమామిడి మండలం లోని 10 గ్రామాలకు శాసనసభ్యులు వొడితెల సతీష్ కుమార్ సిపారసు మేరకు వచ్చినటువంటి 26 మంది లబ్ధిదారులకు సుమారు 5,81000/- లక్షల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ తెరాస మండల పార్టి అధ్యక్షులు చేతుల మీదుగా పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, బెజ్జంకి లక్ష్మన్,కానుగంటి బూమ్రెడ్డి,బోయిని శ్రీనివాస్, సన్నిల్ల వెంకటేష్, తెరాస నాయకులు సత్యనారాయణ రెడ్డి తిరుపతి రెడ్డి,దాసరి సాంబయ్య,న్యాయవాది బెజ్జంకి రాంబాబు, చెల్పూరివిష్ణమాచారి, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :