కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం హన్మాజిపల్లి గ్రామంలో అంబేడ్కర్ సంఘం నూతన కమిటీని మండల అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు జేరిపోతుల మహేందర్ మరియు ప్రధాన కార్యదర్శి హనుమాన్లు మల్లేశం ఈ కమిటీని నియమించడం జరిగింది. అధ్యక్షుడిగా అమ్మి గళ్ళ సుధాకర్. ప్రధాన కార్యదర్శిగా పారునంది అశోక్. ఉపాధ్యక్షుడిగా అమ్మి గల్ల బాబురావు. జేరిపోతుల రాజు. ప్రచార కార్యదర్శి అమ్మి గల్ల లక్ష్మణ్. కార్యదర్శి కల్లేపల్లి మహేందర్. బోడ శ్రీకాంత్. కోశాధికారిగా పురుషోత్తం సంతోష్. ఆర్గనైజర్‌గా అమ్మి గళ్ళ నాగరాజ్. పైసా రాజు. సంయుక్త కార్యదర్శిగా పారునంది సంజీవ్. శివుండ్ల అనిల్. గౌరవాధ్యక్షులుగా అమ్మి గల్ల శ్రీనివాస్. శీవుండ్ల రాజయ్య సంఘ వ్యవస్థాపకులు అమ్మి గళ్ళ సాయిలు. మరియు కార్యవర్గ సభ్యులు మరియు సంఘ నాయకులు పాల్గొన్నారు