contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హైదరాబాద్‌లో డీఆర్‌డీవో- ఆర్‌సీఐలో 90 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు

 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో- రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ)..అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobsవివరాలు:

ట్రేడ్ అప్రెంటిస్ జాబ్స్

మొత్తం ఖాళీల సంఖ్య: 90

విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్/రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 6, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.drdo.gov.in/

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :