బెల్లంపల్లి పట్టణంలోని అగర్వాల్ భవన్ లో శనివారం మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 4, 14, 15, 16, 17, 18, 28, 29, 30 వ వార్డుల , బి అర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాల బి అర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ నారదాసు లక్ష్మణ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య , హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్, మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, కన్నెపల్లి జడ్పీటీసీ సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, బిఅర్ ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికళ శ్రావణ్, పట్టణ అధ్యక్షులు, సన్ని, ప్రధాన కార్యదర్శి శ్యామ్,పార్టీ వార్డుల అధ్యక్షులు, సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు