పల్నాడు జిల్లా కారంపూడి లో దళితుల స్మశానవాటిక ఆక్రమణ పై నేడు ఎస్సి కమిషన్ చైర్మన్ కారంపూడి చేరుకున్నారు. ఆక్రమణల పై చైర్మన్ చర్యలు తీసుకున్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ కబ్జాదారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.