contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కేటీర్ ని మొద్దు నిద్ర నుండి మేలుకొలుపు … అరెస్ట్ చేసిన పోలీసులు

 

ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా మారుస్తాని కేటీఆర్ తేదీ 16-05-2018 రోజున ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మండల  బీజేపీ నాయకులు తేదీ 15-02-2021నాడు 30 రోజుల దీక్ష భగ్నం చేస్తుంటే  బీజేపీ మండల నాయకుల 46 మంది ఫై రెండు కేసులు పెట్టించిన మండల ప్రజలకు ఉచిత వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఇదే ప్రదేశంలో  నేటికీ 30 రోజులైన  జిల్లా మంత్రి కేటీర్ మొద్దు నిద్ర లో నుండి  మేలుకోకపోవడంతో 34 మాసాలు అయినా కేటీర్ మొద్దు నిద్రలో నుండి మేలుకోవాలని బెంద్రం తిరుపతి రెడ్డి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో నేడు  కేటీర్ చిత్రపటనికి  దుబ్బుల పూజారులచే 5 రకాల అప్పాలు,బెల్లమన్నం,కల్లు,సారా, OC క్వాటర్ మందు, కోడి పట్నం యేసి కేటీర్ గారిని మేలుకొలుపు చేస్తావుంటే మేలుకొని జిల్లా పోలీస్ అధికారులఫై  ఒత్తిడి చేసి  అక్రమంగా అరెస్టు చేయించినావు కేటీర్ దొర అయినా నా మండల ప్రజలకోసం నా ఫై నీవు ఎన్ని కేసులు చేయించిన పర్వాలేదు కానీ నీవు 30 ఆసుపత్రి మంజూరు చేస్తేనే మా మండలం లో అడుగుబెట్టుతావు సార్ ఇంకా మళ్ళీ 30 రోజులు చూస్తాం ఈ లోపల నీవు 30 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తే  మేమే మీకు స్వాగతం పలుకుతాం దొర, లేకపోతే ప్రజాందోళన కార్యక్రమాలు తీవ్ర తరం చేస్తామన్నారు కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి లు నాగసముద్రాల సంతోష్, బత్తిని స్వామి, ఉపాధ్యక్షులుబోయిని రంజిత్,గుంటి మహేష్, పున్ని సంపత్, బీజవైయం జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్,జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జెల శ్రీనివాస్,ఓబీసీ మండల అధ్యక్షులు అనగోని అవినాష్,ప్రధాన కార్యదర్శి వజ్జిపెల్లి శ్రీకాంత్,  మండల మహిళ మోర్చా అధ్యక్షురాలు  పిట్టల అశ్విని,ఉపాధ్యక్షురాలు కొలనూరి ముత్తక్క మరో పది మంది మహిళా మోర్చా సభ్యులు,కోశాధికారి కట్ట శ్రీనివాస్,బీజవైయం మండల అధ్యక్షుడు బండరి రాజు, దళిత మోర్చాఅధ్యక్షులు ఎలుక రామస్వామి,  ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, సీనియర్ నాయకులు సింగరి శ్రీనివాస్ .కుడుముల శ్రీహరి, పొన్నం కృష్ణా,సూదుల కిషన్,బొల్లం రాంసాగర్,అనంతగిరి అనిల్, ఒగ్గరి ముత్యం,గుండేటి బాబు,ఎగుర్ల బీరయ్య,గౌరవేణి శ్రీకాంత్, చల్లూరి భాను, గాంగం అనిల్,సొల్లు ప్రశాంత్, చిట్టాల  శ్రీనివాస్,సాలేంది కరుణాకర్,గుండా హరీష్,భూమల్ల అనిల్,చుక్క రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :