contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఘనంగ మేడే దినోత్సవ వేడుకలు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద హమాలీలు తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షుడు వేణు, బుర్ర శ్రీనివాస్ గౌడ్ కలిసి జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్ పాల్గొని మేడే దినోత్సవం సందర్భంగా మండల ప్రజలకు హమాలీలకు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కాంతల అంజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం మండల అధ్యక్షుడు కాల్వ ఎల్లయ్య,టిఆర్ఎస్ నాయకులు కాంతల కిషన్ రెడ్డి,కాంతల ప్రతాపరెడ్డి,బుర్ర మల్లయ్య,రంగనవేని మల్లయ్య, హమాలీలు, తదితరులు పాల్గొన్నారు
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :