వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం బొగ్గరం గ్రామంలో బొగ్గరం, కొండాయపాలెం, బోడెపూడివారి పాలెం గ్రామాల వాలంటీర్లకు నిర్వహించిన వాలంటీర్లకు సన్మాన సభ కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని వారిని ఘనంగ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ , ఎండివో , మండల స్థాయి నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్ లు మరియు గ్రామ, మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.