కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్,జంగపల్లి, గన్నేరువరం గ్రామాలలో శుక్రవారం ఆడ బిడ్డలకు బతుకమ్మ చీరలు మరియు కళ్యాణాలక్ష్మి, భూనిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు ఈకార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గుడెల్లి తిరుపతి, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గుడెల్లి ఆంజనేయులు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పుల్లెల లక్ష్మి, అట్టికం శారద, లింగంపల్లి జ్యోతి, కర్ర రేఖ,అట్టికం రాజేశం గౌడ్, బొడ్డు పుష్పలత, కో ఆప్షన్ సభ్యులు రఫీ, టిఆర్ఎస్ నాయకులు గంప వెంకన్న,కర్ర కొమురయ్య,తదితరులు పాల్గొన్నారు