కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల ఎంపీడీవోగా నీలగిరి దివ్యదర్శన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు అయినా పెగడపల్లి లో సూపర్ రింటెండ్ గా విధులు నిర్వహిస్తూ ప్రమోషన్ పై మండలానికి బదిలీపై వచ్చారు మండల ఎంపీడీవో సురేందర్ రెడ్డి ఏప్రిల్ లో పదవీ విరమణ చేయగా ఇక్కడ పనిచేస్తున్న ఈవోపీఆర్డీ నరసింహారెడ్డి ఇన్చార్జి ఎంపీడీవో బాధ్యతలు చేపట్టారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో దివ్యదర్శన్ కు పలువురు రాజకీయ నాయకులు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు
