10యేళ్ళ యూపిఏ ప్రభుత్వం నాకు సంతోషం కల్గించిన అంశం…
భారత్ జోడో యాత్ర తరువాత తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగించటం సంతోషం…
కాంగ్రెస్ కు, దేశానికి కూడా 2024 ఎన్నికలు పరీక్షలాంటివి…
ఏపి కి ప్రత్యేక హోదా పై మేము కట్టు బడి ఉన్నాం…
రాయ్పూర్ లో జరుగుతున్న ఏఐసిసి ప్లీనరి సందర్భంగా సోనియా రిటైర్మెంట్ ప్రకటన