అల్లూరి జిల్లా కొయ్యురు మండలంలో రీమెల గంగాధర్ అనే వ్యక్తి వైస్సార్సీపీ పార్టీ అధిష్టానం కార్యవర్గం నుంచిఎటువంటి అధికార ప్రకటన లేకుండా వైఎస్ఆర్సిపి ఎస్టీ సెల్ మండల ప్రెసిడెంట్ అని,తన వెహికల్ కి బోర్డు పెట్టుకుని తిరుగుతున్నాడని వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు వినికిడి, అసలు పార్టీ నుంచి గాని మండల కార్యవర్గం నుంచి గాని ఎటువంటి ఉత్తర్వులు లేకుండా తనకు తానుగా బోర్డు పెట్టుకుని తనకు తానుగా వ్యవహరిస్తు న్నట్టుగా పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు.