రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి ప్రతి ఇంటికి తెలియజేసే విధంగా “ఇదేమిఖర్మమన_రాష్ట్రానికి” 8వ-రోజు మాచర్ల నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి అదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలోని కారంపూడి లో పట్టణంలో లోని 16వార్డు కారంపూడి తాండ సెంటర్ నుంచీ నిర్వహించటం జరిగింది.ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ కారంపూడి టౌన్ ప్రెసిడెంట్ కటికల బాలకృష్ణ, తండ మస్తాన్ జానీ,పంగులూరి అంజయ్య , చప్పిడి రాము ,మండల ముస్లిం మైనారిటీ అధ్యక్షులు జానీభాషా, షేక్ మస్తాన్ వలి,షేక్ నన్నేసా, రబ్బాని (బాజీ), తోట నరసింహారావు పలిశెట్టి శ్రీను,ఎస్టీ సెల్ అధ్యక్షులు బాలు నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పేరయ్య, లొట్ట జానీభాషా,మండల తెలుగు యవతఅధ్యక్షులు రత్తయ్య టౌన్ తెలుగు యువత తండా జానీబాషా, తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ మీరావలి,టిహెచ్ జానీభాషా, షేక్ సైదావలి,kలక్ష్మయ్య , తదితరులు పాల్గొన్నారు.
మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..