contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

“ది రిపోర్టర్” టీవి 2023 క్యాలండర్ ఆవిష్కరించిన కారంపూడి ఎంపిడివో వెంకటేశ్వర రెడ్డి

“ది రిపోర్టర్” టీవీ ముద్రించిన 2023 క్యాలండర్‌ ని కారంపూడి ఎంపిడివో వెంకటేశ్వర రెడ్డి ఆవిష్కరించారు. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ పరిజ్ఞానంతో పట్టణ, గ్రామీణ తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలకు చెరువవుతుందని అన్నారు. క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :