కరీంనగర్ జిల్లా: బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ మరియూ జాతీయ కో ఆర్డీనేటర్ రామ్ జీ గౌతమ్ రాజ్యసభకు ఎన్నికైన తరువాత తొలిసారిగా వస్తున్నందున రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సభకు కరీంనగర్ నుండి మానకొండూర్ నుండి బెజ్జంకి నుండి బెజ్జంకి లో బాబాసాహేబ్ అంబేడ్కర్ విగ్రహానికి జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ నిషాని రామచంద్రం, జిల్లా కార్యదర్శి ముహమ్మద్ అబ్దుల్ జమీల్ అసెంబ్లీ అధ్యక్షులు సంగుపట్ల మళ్లేషం , ఉపాధ్యక్షులు కుమ్మరి సంపత్ , ప్రధాన కార్యదర్శి నిషాని రాజమల్లు మహిళా నాయకురాల ఆరెల్లి శోభ పూలమాల వేసి పార్టీ నాయకులు కాన్వాయ్ తో హైదరబాద్ కి బయలుదేరినారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపెల్లి భూమయ్య,
ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్లు సావనపెల్లి రాజు, మాతంగి తిరుపతి, గన్నేరువరం మండల కన్వీనర్ అమ్మిగల్ల సుధాకర్, తిమ్మాపూర్ మండల కన్వీనర్ అంబాల సతీష్, మానకొండూర్ కన్వీనర్ ఆరెల్లి రాజు, శంకరపట్నం మండల కన్వీనర్లు బెజ్జంకి శివరంజన్, యామునూరి మధు BVF కన్వీనర్ నాయిని ప్రణయ్ , నిషాని గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.