contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హ్యాట్రిక్ గెలుపులో యువత కీలక పాత్ర వహిస్తాం

కరీంనగర్ జిల్లా: మూడోసారి మానకొండూర్ నియోజవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి టికెట్ కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ కి గన్నేరువరం జెడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి,బిఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ యువ సారధి గూడూరి సురేష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం తిమ్మాపూర్ క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ మూడోసారి మానకొండూరు నియోజకవర్గం అభ్యర్థిగా ఎమ్మెల్యే రసమయి నీ ప్రకటించిన సందర్భంగా జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి తో కలిసి శాలువాతో సన్మానించి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు,ఈకార్యక్రమంలో యువజన విభాగం ప్రధాన కార్యదర్శి టేకు అనిల్ గన్నేరువరం ఎస్సీ సెల్ అధ్యక్షుడు పత్తి అంజి మండల యూత్ ఉపాధ్యక్షుడు సిరిగిరి తిరుపతి యువజన సభ్యులు సిరిగిరి అంజి,సిరిగిరి గంగరాజు,సిరిగిరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :