ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న హైదరాబాదు లో నివాసముంటున్న ప్రజలకు ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఓటరు లిస్టుల్లో పేరున్న వారిని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గానికి 20 బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బస్సుకు రూ.80 వేల నుంచి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు టాక్. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ఈ బస్సులు హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు బయల్దేరనున్నాయి. వివరాలు కోసం క్రింది నంబర్లకు సంప్రదించండి.
చంద్రబాబు కోసం తెలుగు ప్రొఫెషనల్ వింగ్ వారు ఈ సౌకర్యం ను కల్పించటం జరిగింది. కావున తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతి పరులు ఈ సౌకర్యం ను సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నారు.
- హైదరాబాద్ నుండి మచిలీపట్నం వైయ విజయవాడ – శశి : 90004 95959
- హైదరాబాద్ నుండి విశాఖపట్నం వయ రాజమండ్రి – కొండయ్య చౌదరి: 95504 07777
- హైదరాబాద్ నుండి ఒంగోలు వయ నరసరావుపేట – సుధీర్ : 97018 44438
- హైదరాబాద్ నుండి నెల్లూరు – మాచరావు : 98488 11125
- హైదరాబాద్ నుండి అనంతపురం వయ కర్నూల్ – తేజస్విని పొడపాటి: 99499 13513
- హైదరాబాద్ నుండి మాచెర్ల – భార్గవ్ : 9666944170