నవమాసాలు మోసీ.. కనిపెంచిన తల్లిని నిర్ధాక్షిణ్యంగా వదిలివెళ్లాడో కసాయి కొడుకు వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపేట గ్రామంలో వృద్ధురాలైన కన్నతల్లిని.. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి.. అనాథగా వదిలేశాడో కన్న కొడుకు. సాయిని బాలయ్య బాలవ్వకు ఒక కుమారుడు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
కొడుకు చిన్న మల్లేశం తల్లి బాగోకులు చూసుకుంటానని ఐదెకరాల భూమి రాయించుకొని, కొద్దిరోజులు తల్లిని చేసుకున్నట్టు నటిస్తూ కొడుకు కోడలు వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తికం చేసింది. ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.