contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వడ్లూర్ లో ఘనంగ డా౹౹ బి ఆర్ అంబేద్కర్ 129 జయంతి వేడుకలు

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూర్ గ్రామములో డా౹౹ బి ఆర్ అంబేద్కర్ 129 జయంతి వేడుకలు గ్రామ శాఖ అధ్యక్షులు మంకాల ప్రవీణ్ కుమార్ అధ్యక్షత ఘనంగా కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని సామాజిక దూరం పాటించి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా PACS చైర్మన్ తన్నీరు శరత్ రావు  హజరై డా ౹౹ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నలువల అనిత స్వామి  కార్యదర్శి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కసాని నర్సయ్య, బాలయ్య (teacher) తెలంగాణ మాల మహానాడు మండల అధ్యక్షులు రాసురి మల్లికార్జున్,నాయకులు మంకాల స్వామి,మిట్టపెళ్లి భూపతి,పులి రమేష్,ఏపీఓ చంద్రం,లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :