contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ది రిపోర్టర్ టివి 2023 క్యాలండర్ ఆవిష్కరించిన బంజారాహిల్స్ సిఐ నరెందర్

హైదరాబాద్ : “ది రిపోర్టర్” ముద్రించిన 2023 క్యాలండర్‌ ని బుధవారం బంజారాహిల్స్ సిఐ నరెందర్ ఆవిష్కరించారు. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ పరిజ్ఞానంతో పట్టణ, గ్రామీణ తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలకు చెరువవుతుందని అన్నారు. క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిఐ నరెందర్ , ది రిపోర్టర్ సిటీ క్రైమ్ డెస్క్ ఇంచార్జ్ కిరణ్, రాజేష్, నరేష్, విగ్నేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :