కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండల తహసిల్దార్ ఇప్ప నరేందర్ గన్నేరువరం మండలానికి బదిలీ అయ్యారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న తాసిల్దార్ బిక్షపతి గంగాధర్ మండలానికి బదిలీపై వెళ్తున్నారు. ఇరువురు శుక్రవారం ఆయా మండలాలు బాధ్యతలు చేపట్టనున్నారు.
https://www.youtube.com/watch?v=zphwHN2HYto









