- మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం వెల్దుర్తి ఎంపీపీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించిన పిన్నెల్లి వెంకటరామిరెడ్డి.
- పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల వై.యస్.ఆర్.సి.పి యువజన విభాగం జోనల్ ఇంచార్జి & వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి.
- జూలకంటి బ్రహ్మానందం రెడ్డి నువ్వు మమ్మల్ని విమర్శించే స్థాయి నీకు ఇంకా రాలేదు. ఏదో మాది అంత పెద్ద రాజకీయ కుటుంబం అని చెప్పుకునే నీవు ముందుగా నియోజకవర్గంలో స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది తెలిపిన పిన్నెల్లి వెంకటరామి రెడ్డి.
- మాచర్ల నియోజకవర్గంలో ఒంటరిగా తిరగలేని పరిస్థితిలో ఉన్నది నీవు జూలకంటి బ్రహ్మాఆనందం రెడ్డి
- మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గం లో నాలుగు సార్లు గెలవడానికి కారణం, మా కుటుంబ నిరంతరం ప్రజలకు కార్యకర్తలకు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. నీవైతే ప్రతి కార్యక్రమానికి ఎక్కడో గుంటూరు నుంచి మాచర్ల రావాలి.
- ఇదే జూలకంటి బ్రహ్మానందం రెడ్డిని ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజలు టిడిపి పెయిడ్ ఆర్టిస్ట్, నాన్ లోకల్ బ్రహ్మానందం రెడ్డి, మైనింగ్ దొంగ బినామీ అని అంటున్నారు.
- జూలకంటి బ్రహ్మానందం రెడ్డి యరపతినేని, చంద్రబాబు మరియు లోకేష్ దగ్గర ప్యాకేజీలు మాట్లాడుకునే వ్యక్తివి నువ్వు మా గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. జూలకంటి బ్రహ్మానందo వారాల అబ్బాయే లాగా రావటం విలేకరుల సమావేశం నిర్వహించడం లేనిపోని ఆరోపణలు చేసి గుంటూరు వెళ్లి ప్యాకేజీ డబ్బులు తీసుకోవడం బాగా అలవాటైన వ్యక్తివి నీకు.
- గ్రామాలు టిడిపి నాయకులకు మరియు కార్యకర్తలకు పథకాలు అందించడం లేదని ప్రజల్లోకి అవాస్తవాలు తీసుకెళ్తున్న టిడిపి పేడ్ అసిస్టెంట్ జూలకంటి బ్రహ్మారెడ్డి అలియాస్ ఏడు మర్డర్లు బ్రహ్మానందం రెడ్డి.
- జూలకంటి బ్రహ్మానందం రెడ్డి యరపతినేని, చంద్రబాబు మరియు లోకేష్ దగ్గర ప్యాకేజీలు మాట్లాడుకునే వ్యక్తి నువ్వు మా గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేశారు
