రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ అనిల్ మృతి చెందాడు. ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఎస్సై ఈవెంట్స్ కి బందోబస్తు నిమిత్తం గుంటూర్ వెళ్లి తిరిగి వస్తూ వేములవారిపాడు వద్ద లారీ యాక్సిడెంట్ జరిగి మృతి చెందాడు. అయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.