contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎస్సి, ఎస్టీల కోసం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక : జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు

  • ప్రతి నెల నాలుగో శనివారం ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక
  • ఆగస్టు 24న ప్రత్యేక పరిష్కార వేదిక నిర్వహించనున్న జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు

 

పల్నాడు జిల్లా / నరసారావు పేట : ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెలా నాలుగో శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. ఈ నెల నాలుగో శనివారం ఆగస్టు 24న జిల్లాలో ఎస్సీ,ఎస్టీల కోసం తొలి ప్రత్యేక పరిష్కార వేదికను నిర్వహిస్తామని తెలిపారు. షెడ్యూల్డు కులాలు, తెగల ప్రజలు ప్రత్యేక పరిష్కార వేదికను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

మీరు పోలీసులైన సరే … ఇక్కడ ఎస్సి ఎస్టీలకు న్యాయం చేయం : పల్నాడు జిల్లా పోలీస్

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :